In this series, we would like to bring you golden oldies from early issues of Telugu Velugu, the news journal of the Telugu Literary and Cultural Association. We are indebted to Nehru Cherukupalli garu, who has lovingly preserved these old issues and made them available for republication. Publishing these in this electronic form will, we hope, allow a new generation of Telugu lovers to enjoy these classics.

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here



కనిపించిన అమెరికా

Samudrala Babu Rao
(Published October.1979)

ఇది కారులదేశమనీ! ఇది కాసులఖండమనీ!
ఆశలు పడిమేమందరం
అమెరిక చేరామూ .. వింతలు చూశామూ ... ||ఇది||

నల్లని మందులు కొల్లయనీ! మల్లెలవాసన వుండదనీ
ఇటనల్లని మందులు కొల్లయనీ! మరుమల్లెలవాసన వుండదనీ
తెలియక మోజులోవచ్చాము!
తెలివిని అమ్ముడుపెట్టాము .. గంతులు మానాము ||ఇది||

వదలిపెట్టాము భారతదేశం
వలసవచ్చాము భాగ్యంకోసం
బ్రాందీ ప్రజకు మధువైవచ్చు
బాపూజీ గాంధీ సందేశం .. శాంతి అహింసలసారం || ఇది||

దేశాలకు జాతీయత న్యాయం
న్యాయం ధర్మం మతసారాంశం
శాంతి సభ్యత వున్నజగతిలో
తలమానికౌను మన భరతం |ఇది|

(పై పాట "సుఖదు:ఖాలు" చిత్రంలోని దేవులపల్లి కృష్ణశాస్త్రి విరచిత "ఇది మల్లెల వేళయనీ" ఒరవడిలో)