Creative works from Telusuna Members

aj~JAta

mohan vallabhajosyula

అజ్ఞాత

(స్లో)
అపుడెపుడో నే చూసేనూ, యెవరో ఆ అమ్మాయి
తెలిసీ తెలియక ఉన్నానూ, ఆ మంటె నేమో మరి
యోచనె చేసా, ఊహల తేలా
యెవరంటె యేమని చెప్పనూ..
(ఫాస్ట్)
.
.
..ప్రెట్టి వుమన్, యు సి, ప్రెట్టీ వుమన్..

సూర్య చంద్రులే నయనాలూ, మనసేమొ మహా సాగరం
రూప విన్యాసము లెమైన మహా చెంచలం
యెవరని చెప్పుట కెంత కష్టమో, తెలుసును మీకూ కద
ఐనా చెప్పెద యెవరో నామె, ప్రకృతి రూప పార్వతి కాద?
..ప్రెట్టీ వుమన్, యు సి, ప్రెట్టీ వుమన్..

పనుల లోనె చురుకు, పాలనలోనె బిరుసు
ప్రియమైన మరి యిచ్చు వరాల నెన్నొ వలదన్న
ప్రెమన్నది మరి యెప్పు డుండునో, కోపమొచ్చిన నేమి చేయునో
పోల్చుట తరమా షక్తిమర్మము పతి పరమేశ్వరున కైన..


వరస అనుకరణ: "కల్ హొ నా హో" లో "ప్రెటి వుమన్"


#ajnaata

(slO)
apuDepuDO nE cUsEnU, yevarO A ammAyi
telisI teliyaka unnAnU, A maMTe nEmO mari
yOcane cEsA, Uhala tElA
yevaraMTe yEmani ceppanU..
(phAsT)
.
.
..preTTi vuman, yu si, preTTI wuman..

sUrya caMdrulE nayanAlU, manasEmo mahA sAgaraM
rUpa vinyAsamu lemaina mahA ceMcalaM
yevarani ceppuTa keMta kaShTamO, telusunu mIkU kada
ainA ceppeda yevarO nAme, prakRti rUpa pArvati kAda?
..preTTI wuman, yu si, preTTI wuman..

panula lOne curuku, pAlanalOne birusu
priyamaina mari yiccu varAla nenno valadanna
premannadi mari yeppu DuMDunO, kOpamoccina nEmi cEyunO
pOlcuTa taramA shaktimarmamu pati paramESwaruna kaina..


varasa anukaraNa: "kal ho nA hO" lO "preTi vuman" #