Creative Works by Telusuna Members

#AnaMdaM#

#mohan vallabhajosyula#




ఆనందం
మోహన్‌ వల్లభజోశ్యుల
---

ఏదేదో చెయ్యాలనుకొని చేసుకోవడం మనకానందం
ఏదీ కావలని చెయ్యకుంటే మహదానందం
మెదడులోని ఆషల్ని మెల్కువతో గెల్చిన సదానందం
యెదలోని సొద సర్వదా మన్నించిన చిదానందం
పదవి ప్రాభవములకై పర్క్షు~ంల దోచకున్న పరమానందం

నిదురవలన కలుగు నెర్క్షు~ంగలేని ఆనందం
ఇంద్రజాలమున పడిన కలుగు క్షణికానందం
మదినహమావహించిన మోహమె ఆనందం
మధువు గ్రోలిన వారలకు నిచ్చు మత్తు ఆనందం
ముదిత మనసు నెర్క్షి~ంగిన యూహాతీతమా ఆనందం
మదనము పాల్పడిన మగని గెల్చిన గల్గు అమితానందం

సంతోషమన్నది కానేరదు నిజముగ ఆనందం
సమభావన నుండగల్గిన నదియె అసలు ఆనందం
సాధువైన సంసారియైన సందియమున్న పొందునేమి యానందం
బెదర్క్షక న్యాయబధ్ధుడవైన పోవు సంసారబంధం
చెదర్క్ష~ంక మితమార్గమున యుండిన కల్గు దైవ సంబంధం
పొద్దుబోవకముందె నిజం నిక్కముగ ననుభవించిన బ్రహ్మానందం




Recent Submissions

Older Submissions

Submit your own work

  • Be sure to fill in all the fields. Name, title, email are all essential
  • We are having problems with SPAM! You need a password to enter your works. If you do not have a valid password, please email info@telusuna.org and one will be sent to you.
  • If you want to generate Telugu script
    • Enter RTS into lower box; For help using RTS, click here
    • Note that you must begin with a # sign. You can use the # as an escape character to switch between Telugu and English (to mix English script into Telugu).
    • Press the transform button. The upper box will fill up with the Telugu script.
    • You can edit the text in the lower box, and press transform again;
  • If you want to write in English, or already have Unicode Telugu Text
    • Create your English or Unicode Telugu in your favorite application (Word, Baraha, Padma etc.,)
    • Cut and Paste text into first box below
  • When you are satisfied with the appearance of the text, click Submit at the bottom of the page

Your Name
Your email
Poem Title Wrap Text
Poem/Article
To create Telugu script submissions, Enter RTS below and click Transform
For help using RTS, click here

Enter Password:
Delete some entries