చాలురా ఇక చాలురా ఇకనైన నువ్వూ నవ్వుమురా
నిండెను యేండ్లు అరవై నీకు, ఇంకెన్నినాళ్ళీ పరిశోధనరా ...చాలురా.. వదలాలీ సంతాపమూ, నింపాలీ నీలో సంతోషమూ యేమి జరిగిన యెలాగవున్న ఉదాసీనమె ప్రధానము..హహహా,హహహా.. ..చాలురా.. పిల్లలె పెద్దయినారుగా, యుండుటకిల్లే వున్నాదిగా ఉన్న సమయము వృధాచేయక భక్తితొ రక్తితొ భాసిల్లుమురా...హహహా..హహహా.. ..చాలురా.. నీతో రాదు నీదన్నదేదీ, వచ్చును వెనకే లేవన్నవన్నీ అన్నీ యుండి నీవే కానిచో, నవ్వే వచ్చును నేతెంచు వరకు...హహహా..హహహా... ..చాలురా.. వరస: రాజ్ కపూర్స్ "శ్రీ 420" లో "క్యా హువా" |
#cAlurA ika cAlurA ikanaina nuvvU navvumurA
niMDenu yEMDlu aravai nIku, iMkenninALLI pariSOdhanarA ...cAlurA.. వదలాలీ సంతాపమూ, నింపాలీ నీలో సంతోషమూ యేమి జరిగిన యెలాగవున్న ఉదాసీనమె ప్రధానము..హహహా,హహహా.. ..చాలురా.. పిల్లలె పెద్దయినారుగా, యుండుటకిల్లే వున్నాదిగా ఉన్న సమయము వృధాచేయక భక్తితొ రక్తితొ భాసిల్లుమురా...హహహా..హహహా.. ..చాలురా.. నీతో రాదు నీదన్నదేదీ, వచ్చును వెనకే లేవన్నవన్నీ అన్నీ యుండి నీవే కానిచో, నవ్వే వచ్చును నేతెంచు వరకు...హహహా..హహహా... ..చాలురా.. వరస: రాజ్ కపూర్స్ "శ్రీ 420" లో "క్యా హువా" # |