మెచ్చేవారెవరురా మోహన్ వల్లభజోశ్యుల --- మెచ్చేవారెవరురా, నుడివిన, మనమున, నిను మెచ్చేవారెవరురా..అ అ ఆ ప్రియవచనంబులె యెన్నొ, పల్కినా, నమ్మజాలరెవ్వరు, నిజమె లేకున్నా ...మెచ్చేవారెవరురా.. ఓ చతురభాషణా, నీవటుల మాటలాడ లాభమేమయా.. నీ మనసున వేరె భావమున్న, నీ మాటల వగరు మాపవు పలుకులు నిజముగ.. ...మెచ్చేవారెవరురా... మంద.మతీ, నీకె, యింగిత.జ్జ़్్్ాన మెంతయు, లేదా పేరు శిరు, లెన్నొ యున్న, నీ మెప్పెవరు విన గోరునురా సంభావనలె మర్క్షి జేసిన పడరు, నీ అభినయము విదితమెగా... నీ నాటకమె కట్టి బెట్టి , నీ మదినె మేలుకొలుపుము... మెచ్చని వారుండునా, జగమున, నువు నిజము నిర్మల మనసుతొ బలక గల్గిన.. ...మెచ్చేవారెవరురా... వరస అనుకరణ: "శంకరాభరణం" లో 'బ్రోచే వారెవరురా' |
#meccEvArevarurA mOhan VallabhajOSyula --- meccEvArevarurA, nuDivina, manamuna, ninu meccEvArevarurA..a a A priyavacanaMbule yenno, palkinA, nammajAlarevvaru, nijame lEkunnA ...meccEvArevarurA.. O caturabhAShaNA, nIvaTula mATalADa lAbhamEmayA.. nI manasuna vEre bhAvamunna, nI mATala vagaru mApavu palukulu nijamuga.. ...meccEvArevarurA... maMda.matI, nIke, yiMgita.j~jAna meMtayu, lEdA pEru Siru, lenno yunna, nI meppevaru vina gOrunurA saMbhAvanale marxi jEsina paDaru, nI abhinayamu viditamegA... nI nATakame kaTTi beTTi , nI madine mElukolupumu... meccani vAruMDunA, jagamuna, nuvu nijamu nirmala manasuto balaka galgina.. ...meccEvArevarurA... varasa anukaraNa: "SaMkarABaraNaM" lO 'brOcE vArevarurA' # |