Creative works from Telusuna Members

idamtaa uurikeena

mohan vallabhajosyula

ఇదంతా ఊరికేనా
మోహన్ వల్లభ్హజోశ్యుల
---

ఇదంతా ఊరి కేనా, నిజ మేమీ లేని దేనా
బతుకేమో గాలి బుడ గేనా, అర్థముంటె ఉత్తి సోదేనా
..ఇదంతా ఊరికేనా..

తెలిసీ తెలియక చదువులు చదివేవొ, బతికే గతుల నెరిగావో
గొప్పని తలచి జాబులు చేసావో, మరి శిరులే పెంచావో
తీరని దాహం హద్దే లేక, బాధల ముంచేనా, నీ బతుకే రోసేనా...
...ఇదంతా ఊరికేన...

నీకె తెలియక ఇక్కడ కొచ్చావో, యేమని వచ్చావో
తెలిసే లోపల వయసే ముదిరేనో, మరి ముదుసలి వయ్యావో
మిగిలిన యేళ్ళు బలమే లేక బతుకే గడిపేవా, నీ రాతని భ్రమసేవొ,...
...ఇదంతా ఊరికేన...

సారము లేని సంసారమె కోరెదవో, సుఖమీయగ లేని
వైరాగ్యము నెంచదవో
శాంతముగా నువు చింతన జేఁయి, అలసిన ఓ మనసా..,
మేలగు మరి తెలుసా...
...ఇదంతా ఊరికేనా....

వరస అనుకరుణ: పాత "దేవదాసు" లో "అంతా భ్రాంతి యేన"

#

వరస అనుకరుణ: పాత "దేవదాసు" లో "అంతా భ్రాంతి యేన" #

Back to list