Creative works from Telusuna Members

భూగోళ క్షేమం

Durgaprasad Varanasi

భూగోళ క్షేమం

దుర్గాప్రసాదు వారణాసి

(28 అక్తోబరు 2007)

భూమాత నీమాతరా
శ్రీ మాత గోమాతరా ||భూ||

మాత సౌభాగ్యమ్ము, భ్రాత సంక్షేమమ్ము
నీ దీక్షగా దలచరా, నీ కాంక్షగా నెంచరా ||భూ||

ప్రక్రుతీ మాతను బాధింపకోయీ
ప్రక్రుతీ మాతను పూజింపవోయీ
మాత సౌభాగ్యమ్ము, జాతి సంక్షెమమ్ము
నీ మతముగా నెంచరా, భావించి తరియించరా ||భూ||




#BhoogOLa kshEmam

durgAprasAdu vAraNAsi

(28 aktObaru 2007)

Bhoomaata neemaataraa
SrI maata gOmaataraa ||Bhoo||

maata sowbhaagyammu, bhraata samkshEmammu
nee deekshagaa dalacharaa, nee kaamkshagaa nemcharaa ||Bhoo||

prakrutee maatanu baadhimpakOyee
prakrutee maatanu poojimpavOyee
maata sowbhaagyammu, jaati samkshemammu
nee matamugaa nemcharaa, bhaavimchi tariyincharaa ||Bhoo||
#

Back to list