సౌభాగ్యజన్మదినం దుర్గాప్రసాదు వారణాసి (30 అక్తోబరు 2007) ఆ దినమదియే శుభదినమోయీ ఆదినమదియే పరువంబోయీ ||ఆ|| ప్రధమ దినము నవంబరులోనా ప్రధమ పధమ్ము మనకదియెల్లా పర్వదినంబై దివ్యదినంబై మనముల నిలచే తరుణంబోయీ ||ఆ|| ఆంధ్ర ప్రదేషే పుట్టిన రోజూ ఆంద్రుల కందరి మెట్టిన రోజూ ఆంధ్రుల మనముల నెల్లడు నిలిచే గర్వము సర్వము అనదగు రోజూ ||ఆ| |
#sowbhAgyajanmadinam durgAprasAdu vAraNAsi (30 aktObaru 2007) A dinamadiyE SubhadinamOyI AdinamadiyE paruvambOyI ||A|| pradhama dinamu navambarulOnaa pradhama padhammu manakadiyellaa parvadinambei divyadinambei manamula nilacE taruNambOyee ||A|| Amdhra pradEShE puTTina rOjoo Amdrula kamdari meTTina rOjoo Amdhrula manamula nellaDu nilicE garvamu sarvamu anadagu rOjoo ||A| # |