Thanksgiving Day 2007 ధన్యవాదార్పణ దినం దుర్గాప్రసాదు వారణాసి (22 నవంబరు 2007) ధన్యవాదముల నర్పించే రోజూ ధన్యము జీవితమన్పించే రోజూ || ధన్య || శ్రీమాతను సేవించే రోజూ భూమాతను పూజించే రోజూ రామాకృతి మది నుంచే రోజూ ప్రేమామృతమును పంచే రోజూ ||ధన్య || తోటివారే తోడునీడలనీ, సాటివారేఇ సహజన్ములనీ, నాటి వారినీ, నేటి వారినీ మేటి వారనీ మెచ్చే రోజూ || ధన్య || |
Thanksgiving Day 2007 #dhanyavAdArpaNa dinam durgAprasAdu vAraNAsi (22 navambaru 2007) dhanyavAdamula narpimcE rOjU dhanyamu jIvitamanpincE rOjU || dhanya || SrImAtanu sEvincE rOjU bhUmAtanu pUjincE rOjU rAmAkRti madi numcE rOjU prEmAmRtamunu pancE rOjU ||dhanya || tOTivArE tODunIDalanI, sATivArEi sahajanmulanI, nATi vArinI, nETi vArinI mETi vAranI meccE rOjU || dhanya || # |