Creative works from Telusuna Members

Whom am I ?

Durga Prasad Varanasi

జన్మ సౌభాగ్యం, జన్మ సందేశం

వారణాసి దుర్గాప్రసాదు

(4 డిసంబరు 2007; మార్గశీర్ష మాసం)

ఇటువంటి జన్మలో ఈ రీతి నను నిల్పి
ఇటువంటి రీతినీ యిలను ప్రవర్తించి
ఏ విధమ్ముగ నన్ను యెన్నెన్నికార్యాల
చేయించబూనెడా చిన్మయాత్ముండతడు?
ఏ విధంబుగా నవని గొల్వంగగలను?
ఏ విధంబుగా నతని గొల్వంగగలను?

పుట్టినంతనదియు పూర్వ పుణ్యంబోయి
గట్టెనంటెడివరకు కర్మ ఫలమంబొదియోయి
నిన్నెరిగి నీవిలను నిలువంగ నేర్చోయి
నిఖిలాత్మముని మదిని నెలకొల్ప నెరుగోయి.


#janma sowbhAgyam, janma samdESam

vAraNAsi durgAprasAdu

(4 Disambaru 2007; mArgaSIrsha mAsam)

iTuvamTi janmalO I rIti nanu nilpi
iTuvamTi rItinI yilanu pravartimci
E vidhammuga nannu yennennikAryAla
cEyimcabooneDA chinmayAtmumDataDu?
E vidhambugA navani golvamgagalanu?
E vidhambugA natani golvamgagalanu?

puTTinamtanadiyu pUrva puNyambOyi
gaTTenamTeDivaraku karma phalamambodiyOyi
ninnerigi nIvilanu niluvamga nErcOyi
nikhilAtmamuni madini nelakolpa nerugOyi.#

Back to list