Creative works from Telusuna Members

ఆంధ్రత్వం - అతులితభావం

Durga Prasad Varanasi

ఆంధ్రత్వం - అతులితభావం

వారణాసి దుర్గాప్రసాదు
(7 డిసెంబెరు 2007)

ఆంధ్ర భూమి వంటి భూమియే లేదోయి
ఆంధ్ర జాతి వంటి జాతియే లేదోయి
ఆంధ్ర భాషను బల్కె డాంధ్రులే పుత్రులౌ
ఆంధ్ర మాతను బోలు మాతయే లేదొయి

జోహారు మదాంధ్ర జననీ!
జయ జయా మదాంధ్ర ధరణీ!


#Andhratvam - atulitabhAvam

vAraNAsi durgAprasAdu
(7 Disemberu 2007)

Amdhra Bhoomi vamTi bhoomiyE lEdOyi
Amdhra jAti vamTi jAtiyE lEdOyi
Amdhra BhAshanu balke DAmdhrulE putrulow
Amdhra mAtanu bOlu mAtayE lEdoyi

jOhAru madAndhra jananI!
jaya jayA madAndhra dharaNI!#

Back to list