Creative works from Telusuna Members

peLLI pATalu

T Vasant Naidu

ఫెళ్ళి ఫాటల తెలుగు సినెమాలు

ఫెల్లి అంటె జీవితములొ ఒక అద్భుతమిన ఘటన. Sr. సముద్రాల, మల్లాది, ఆరుద్ర, వేటూరి రచించిన పెళ్ళి ఫాటలు చాల అద్భుతాలె, అవేమో చుద్దమా మరి...పెళ్ళి అనేది నూరేళ్ళ పంట, అది పండాలి ప్రతి ఇంత. పెళ్ళి అనేది మహిలకి పునర్జన్మ లాంటిదె. వివరాలు చుద్దామా మరి.

1930-40 లో వచ్చిన చిత్రం, "సంఘం" లో శ్రీ ఫిఠాపురం నాగెశ్వరరావు పాడిన పెళ్ళి పాట చాల పాపులర్‌ అయ్యింది.

ఆ తరువాత "పెళ్ళి రోజు" అనె చిత్రము లొ ప్రముఖ గాయకుడు PB శ్రీనివాస్‌ మరియు అల నాటి నటి, అందాల తార జమున పాడిన "పెళ్ళి వారమండి, ఆడ పెళ్ళి వారమండి" పాట చాల అదరణ పొందింది.

NTR, సావిత్రి అన్న చెల్లుల్లు గా నటించిన "రక్త సంబందం" చిత్రం లో "బంగారు బొమ్మ రావేమే, పందిట్లొ పెళ్ళి జరిగేనే" పాట ఎప్పతికి సుపర చితమె.

"ఫ్రెమ లేఖలు" చిత్రము లో జిక్కి పాడిన "పండిట్లొ పెళ్ళి అవుతున్నది, కనువిందవుతున్నది" ఎనాటికి ష్రవ్యంగ అకత్తుకుంది.

నటరత్న NTR రుపొందించిన అద్బుత చిత్రం లో, Smt. P. సుశీల పాడిన "శ్రీ సీతారాముల కళ్యాణం" చిత్రములో "శ్రీ సీతారాముల కళ్యాణం చూతం రారండి" గొప్ప పెళ్ళి పాట, ఈనాటికి ప్రతి పెళ్ళి లొ ఈపాట వినిపించవలసిందె... శ్రీరామ నవమి పందిళ్ళు ఈపాటతొ పులకరించి పొతాయి...

ఇక "మీన" చిత్రము లో SP బాలు పాడిన "పెళ్ళంటే నూరేళ్ళ పంట, అది పండాలి కోరుకున్న ఇంట పండాలి" పాట కూడ అద్బుతమె...

మురారి మరియు చందమామ చిత్రాల్లొ వచ్చిన పెళ్ళి పాటలు కూడ అద్భుతమె....

ఆద్బుత చిత్రమయిన, మాయ బజార్‌ లొ "ఆహ నా పెళ్ళి యంట, ఒహొ నా పెళ్ళి యంట" కూడ అంతొ అద్బుతమయిన పాట...

పెళ్ళి అనే పదము తో వచ్చిన చిత్రాలన్ని సూపర్‌ హిట్‌ లే....పెళ్ళి అయ్యాక జీవితము లో ఎన్నో మలుపులు తిరుగుతాయని కొన్ని చెపితె, కొన్ని పెళ్ళికి జీవితము తో ఎంతొ ప్రదాన్యత ఉందని చెపుతున్నై.

అకరి గా, బాపు గారు రూపొందించిన "పెళ్ళి పుస్తకము" చిత్రములొ అద్బుతమయిన పాట, ఎప్పతకి మరవలెని పాట, రంజేంద్రప్రసాద్‌ గారి అద్బుతమయిన నటన తో "శ్రీరస్తు, శుభమస్తు, శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం" ఎన్నటికి మరువలేనిది.

ఇంక ముందు ముందు ఎలాంటి పాటలు వస్తాయో వేచి చుద్దామామరి.


#PeLLi PATala telugu sinemAlu

Pelli anTe jeevitamulo oka adbhutamina ghaTana.# Sr. #samudrAla, mallAdi, Arudra, VETUri rachinchina peLLi PATalu chAla adbhutAle, avEmO chuddamA mari...peLLi anEdi noorELLa panTa, adi panDAli prati inta. peLLi anEdi mahilaki punarjanma lAnTide. vivarAlu chuddAmA mari.

1930-40 lO vacchina chitram, "sangham" lO Sree PiThApuram nAgeSwararAvu pADina peLLi pATa chAla pApular ayyindi.

A taruvAta "peLLi rOju" ane chitramu lo pramukha gAyakuDu# PB #SrInivAs mariyu ala nATi naTi, andAla tAra jamuna pADina "peLLi vAramanDi, ADa peLLi vAramanDi" pATa chAla adaraNa pondindi.#

NTR, #sAvitri anna chellullu gA naTinchina "rakta sambandam" chitram lO "bangAru bomma rAvEmE, pandiTlo peLLi jarigEnE" pATa eppatiki supara chitame.

"Prema lEkhalu" chitramu lO jikki pADina "panDiTlo peLLi avutunnadi, kanuvindavutunnadi" enaaTiki shravyanga akattukundi.

naTaratna# NTR #rupondinchina adbuta chitram lO,# Smt. P. #suSeela pADina "Sree seetArAmula kaLyANam" chitramulO "Sree seetArAmula kaLyANam chootam rAranDi" goppa peLLi pATa, InATiki prati peLLi lo IpATa vinipinchavalasinde... SreerAma navami pandiLLu IpATato pulakarinchi potAyi...

ika "meena" chitramu lO# SP #bAlu pADina "peLLanTE nUrELLa panTa, adi panDAli kOrukunna inTa panDAli" pATa kUDa adbutame...

murAri mariyu chandamAma chitrAllo vacchina peLLi pATalu kUDa adbhutame....

Adbuta chitramayina, mAya bazAr lo "Aha nA peLLi yanTa, oho nA peLLi yanTa" kUDa anto adbutamayina pATa...

peLLi anE padamu tO vacchina chitrAlanni sUpar hiT lE....peLLi ayyAka jeevitamu lO ennO malupulu tirugutAyani konni chepite, konni peLLiki jeevitamu tO ento pradAnyata undani cheputunnai.

akari gA, bApu gAru rUpondinchina "peLLi pustakamu" chitramulo adbutamayina pATa, eppataki maravaleni pATa, ranjEndraprasAd gAri adbutamayina naTana tO "Sreerastu, Subhamastu, SreekAram chuTTukundi peLLipustakam" ennaTiki maruvalEnidi.

inka mundu mundu elAnTi pATalu vastAyO vEci chuddAmAmari.#

Back to list