Creative works from Telusuna Members

e-paper ala chudali

T Vasant Naidu

ఈమద్య internet లొ ఈ-పేపర్‌(e-paper) ని చూసార, మీరు ఈనాడు(www.eenadu.net), వార్త(www.vaarttha.com), లేదా ఆంధ్ర జ్యొతి(www.andhrajyothy.com) web site కి వెళితె, ePaper లింక్‌ కనిపిస్తుంది, ఇంతకి ePaper అంటె ఏమిటి?. e-paper అంటె, ఆంధ్ర లొ దొరికే న్యూస్‌ పేపర్‌ యొక్క electronic కాపి అనిమాట, అంచక్క మనవూరులొ మనవల్లు చదివె పపెర్‌ అనిమత.


ePaper ని చూస్తె, ఒరిజినల్‌ న్యూస్‌ పేపర్‌ ని చూసినట్లు వుంటుంది. అన్ని అడ్వెర్తిజెమెంట్స్‌ కూడ చూడవచ్చు, ఫొటొస్‌ చూడవచ్చు. మనకి తెలిసిన వాల్లు గురుంచి వ్రాస్తె అది చదవవచ్చు. ఈమద్య ePaper చూసి, మా వురు దగ్గర ఉన్న town లొ furniture sale అవుతున్న అడ్వెర్తిజెమెంట్‌ చూసి, వెంటనె మా వూరు లొ ఉన్న మావాళ్ళకి వివరాలు చెప్తె, వెంటనె వాళ్ళు అక్కడకి వెళ్ళి, అక్కడ కావలసిన furniture కొన్నారు, ఇంక governement వారి లేదా public sector companies వారి పత్రిక ప్రకటనలు కూడ చూడవచ్చు.

కాబట్టి ePaper వలన మనము మిస్స్‌ అయ్యె పేపర్‌ మనకి ఇక్కడ America లొ కాని లేదా ప్రపంచం లొ ఎక్కద ఉన్న చూడవచ్చు. e-paper ఎలా చూడలొ చూద్దమా మరి.

మీరు ఈనాడు web site (www.eenadu.net) కి వెళ్ళి, "e-paper" లింక్‌ ని క్లిక్‌ చెయ్యండి, అపుడు login page వస్తుంది, ఇక్కడ మీకు కావలసినదల్ల, ఒక e-mail id ఉంటె సరిపొతుంది, మీ e-mail id ని బట్టి, మీరు register చెసు కొవచ్చు, ఆ login page లొ, "new User Register" లింక్‌ ని క్లిక్‌ చేసి, మీ e-mail id, మరియు ఒక password ఇవ్వండి (గుర్ఠు పెట్టుకొండి password మరి), మీ పేరు, మీ వూరు అన్ని ఫిల్‌ చెసి, "next" క్లిక్‌ చెయ్యండి, తరువాత regitser చెసుకొండి, register చెసిన తరువాత, మీ e-mail id ని verify చెసుకొవాలి. మీకు ఒక e-mail వస్తుంది, మీ e-mail కి login అయి, మీకు e-mail వస్తుంది, ఆ e-mail ని ఒపెన్‌ చెసి, verify చెసుకొంది. ఇపుదు, మరల e-paper login page కి వచ్చి, మీరు ఇచ్చిన mail id మరియు password ని నింపి login అయితె, e-paper కనిపిస్తుంది. మీ జిల్లా edition , మరియు main edition, మరియు ఆదివారం special అన్ని ఎంచక్క ఆంధ్ర లొ మీ ఇంట్లొ న్యూస్‌ పేపర్‌ చదివినట్లు చదువుకొవచ్చు. e-paper లింక్‌ లొ మీకు కవలసిన జిల్లా పేరు లెడా "main edition" ని select చెసుకొంది, మరితె date కూడ select చెసుకొని, అంచక్క కవలసిన date, select చెసుకొని, ఆ రొజు పేపర్‌ చుసుకొండి. మా ఆవిడ, వాల్ల జిల్లా పేపర్‌ ని రోజు print తీసుకొని మరి print పేపర్‌ చదువుకుంతుంది.

ఇపుదు andhra Jyothy లొ e-paper అల చుదలొ చుద్దమ మరి. ఎక్కద కూడ, అంధ్ర జ్యొథి website కి వెల్లి (www.andhrajyothy.com), right side ఉన్న "ePaper" link ని క్లిక్‌ చెయ్యంది. ఎక్కద కుద మీరు register చెసుకుంతె ఇంతకుముందు లగనె, మీ ఇద్‌ మరితు password ఎంతెర్‌ చెసి, login ఐతె, మీకు పపెర్‌ కనిపిస్తుంది. ఒకసరి login అయ్యక, మీకు కవలసిన article ని చ్లిచ్క్‌ చెసి, ఆ article ని మత్రమె చుసుకొవచ్చు. మీకు font చిన్నగ ఉంతె పెద్దది చెసుకొవచ్చు, మరియు మీకు కవలసిన information ని pdf format లొ save చెసుకొని, మీకు కవలసిన వరికి print copy కని electronic copy ని కని పంపు కొవచ్చు. ఆన్నింతికన్న జ్యొథి లొ వచ్చె ఆదివారం special edition మరియు "doctor" edition, మరియు చల చల విషయలౌ కనిపిస్తయి మరి.

అన్నింటికన్న వార్త పేపర్‌ లొ అయితె login id, create చెయ్య వలసిన పని లెదు, వీల్ల e-paper open, మరియు ఒక నెల రొజుల papers అన్ని కనిపిస్తయి, మీరు కొన్ని కారణలవల్ల ఒక రొజు పేపర్‌ చుడకపోయిన, తరువత వెల్లి చూసుకోవచ్చు, ఆదె eenadu లొ కని, Jyothy లొ కని అయితె, ఒక్క వరము రొజుల పేపర్‌ మత్రమె చుసె అవకసముంది, అదె వార్త్థ లొ అయితె ఒక నెల రొజుల పేపర్‌ చుదవచ్చు. వార్త్థ పేపర్‌ website కి వెల్లి (www.vaarttha.com), "archives" లింక్‌ ని click చెయ్యంది, అప్పుదు ప్రతినెల 1 నుంది 31 తేది వరకు dates కనిపిస్తయి, date మీద click చెయ్యంది, అపుదు ఆరొజు paper కనిపిస్తుంది, మొదట main paper 14 pages, క్రింద అన్ని జిల్లాల పేపర్‌ ఉంతయి, మీకు కవలసిన జిల్ల paper ని క్లిక్‌ చెయ్యంది, అ రొజు paper కనిపిస్తుంది. జిల్ల edition మొత్తము పేపర్‌ కనిపిస్తుంది.


#Imadya #internet #lo I-pEpar#(e-paper)# ni chUsAra, meeru InADu#(www.eenadu.net)#, vaarta#(www.vaarttha.com)#, lEdA Andhra jyoti#(www.andhrajyothy.com)# #web site# ki veLite,# ePaper #link kanipistundi, intaki #ePaper# anTe EmiTi?. #e-paper# anTe, Andhra lo dorikE nyUs pEpar yokka #electronic # kApi animATa, anchakka manavoorulo manavallu chadive paper animata.

#
ePaper #ni chUste, orijinal nyUs pEpar ni chUsinaTlu vunTundi. anni aDvertijemenTs kUDa chUDavacchu, phoTos chUDavacchu. manaki telisina vAllu gurunchi vrAste adi chadavavacchu. Imadya #ePaper #chUsi, mA vuru daggara unna #town# lo #furniture sale# avutunna aDvertijemenT chUsi, venTane mA vUru lo unna mAvALLaki vivarAlu chepte, venTane vALLu akkaDaki veLLi, akkaDa kAvalasina #furniture# konnAru, inka #governement# vAri lEdA #public sector companies# vAri patrika prakaTanalu kUDa chUDavacchu.

kAbaTTi #ePaper# valana manamu miss ayye pEpar manaki ikkaDa #America# lo kAni lEdA prapancham lo ekkada unna chUDavacchu. #e-paper# elA chUDalo cUddamA mari.

meeru InADu #web site (www.eenadu.net)# ki veLLi, #"e-paper"# link ni klik cheyyanDi, apuDu #login page #vastundi, ikkaDa meeku kAvalasinadalla, oka #e-mail id #unTe saripotundi, mee #e-mail id# ni baTTi, meeru #register# chesu kovacchu, A #login page# lo, #"new User Register"# link ni klik chEsi, mee #e-mail id#, mariyu oka #password# ivvanDi (gurThu peTTukonDi #password# mari), mee pEru, mee vooru anni fil chesi, #"next"# klik cheyyanDi, taruvAta #regitser# chesukonDi, #register# chesina taruvAta, mee #e-mail id# ni #verify# chesukovAli. meeku oka #e-mail# vastundi, mee #e-mail# ki #login# ayi, meeku #e-mail# vastundi, A #e-mail# ni open chesi, #verify# chesukondi. ipudu, marala #e-paper login page# ki vacchi, meeru icchina #mail id# mariyu #password# ni nimpi #login# ayite, #e-paper# kanipistundi. mee zillA #edition# , mariyu #main edition#, mariyu AdivAram #special# anni enchakka Andhra lo mee inTlo nyUs pEpar chadivinaTlu chaduvukovacchu. #e-paper# link lo meeku kavalasina zillA pEru leDA #"main edition"# ni #select# chesukondi, marite #date# kUDa #select# chesukoni, anchakka kavalasina #date, select# chesukoni, A roju pEpar chusukonDi. maa AviDa, vAlla zillA pEpar ni rOju #print# teesukoni mari #print# pEpar chaduvukuntundi.

ipudu #andhra Jyothy# lo #e-paper# ala chudalo chuddama mari. ekkada kUDa, andhra jyothi #website# ki velli #(www.andhrajyothy.com)#, #right side# unna #"ePaper" link# ni klik cheyyandi. ekkada kuda meeru #register# chesukunte intakumundu lagane, mee id maritu #password# enter chesi, #login# aite, meeku paper kanipistundi. okasari #login# ayyaka, meeku kavalasina #article# ni click chesi, A #article# ni matrame chusukovacchu. meeku #font# chinnaga unte peddadi chesukovacchu, mariyu meeku kavalasina #information# ni #pdf format# lo #save# chesukoni, meeku kavalasina variki #print copy# kani #electronic copy# ni kani pampu kovacchu. Annintikanna jyothi lo vacche AdivAram #special edition #mariyu #"doctor" edition#, mariyu chala chala vishayalau kanipistayi mari.

anninTikanna Vaarta pEpar lo ayite #login id, create# cheyya valasina pani ledu, veella #e-paper open#, mariyu oka nela rojula #papers# anni kanipistayi, meeru konni kAraNalavalla oka roju pEpar chuDakapOyina, taruvata velli chUsukOvacchu, Ade #eenadu# lo kani, #Jyothy# lo kani ayite, okka varamu rojula pEpar matrame chuse avakasamundi, ade vaarttha lo ayite oka nela rojula pEpar chudavacchu. vaarttha pEpar #website# ki velli #(www.vaarttha.com), "archives"# link ni #click #cheyyandi, appudu pratinela 1 nundi 31 tEdi varaku #dates# kanipistayi, #date# meeda #click# cheyyandi, apudu Aroju #paper# kanipistundi, modaTa #main paper# 14 #pages#, krinda anni zillAla pEpar untayi, meeku kavalasina zilla #paper# ni klik cheyyandi, a roju #paper# kanipistundi. zilla #edition# mottamu pEpar kanipistundi.#

Back to list