Creative works from Telusuna Members

Republic Dinostavam

Ankineedu Prasad Nannapaneni

మనమంతా భారతీయులం
వందకొట్ల భారతీయులం
నెడె మన రిపబ్లిక్ దినూస్తవం
ఈనాడె తెల్లదొరలను పారద్రొలిన దినం
సుస్వాతంత్ర్యం వచ్చిన దినం
భరత జాతికిది సుదినం
భతమాత దాస్యవిముక్తి దినం
భరత భూమి పదిలం
నూతన చరిత్ర స్రుస్టించిన దినం
మనకిది పందుగ దినం
అమరవీరుల త్యాగ ఫలం
భారతీయుల పుణ్యఫలం
త్యాగమూర్తుల కస్టఫలం
గాంధిజి కలలు కన్న స్వర్గం
నెహ్రూజి నవభారత నిర్మాణం
రవింద్రుని వందీమతరం
నెతాజి విజయ శంఖం
పఠెల్ ఉక్కు హ్రుదయం
భగత్ సింగ్ ప్రాణత్యాగం
అల్లూరి విప్లవ వీరత్వం
ఇందరి మహనీయుల త్యాగఫలమీదెశం
మన సువిశాల భరతదెశం
వీరు చూపిన బాటలొ నడుద్దాం
చెద్దాం భరతదెశం భూతలస్వర్గం
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి




#manamantaa bhaarateeyulam#
#vandakot'la bhaarateeyulam#
#n&eDe mana ripablik dinoostavam#
#eenaaDe telladoralanu paaradrolina dinam#
#suswaaatantryam vacchina dinam#
#bharata jaatikidi sudinam#
#bhatamaata daasyavimukti dinam#
#Bharata bhuumi padilam#
#nuutana charitra srust'inchina dinam#
#manakidi panduga dinam#
#amaraveerula tyaaga phalam#
#bhaarateeyula puNyaphalam#
#tyaagamuurtula kast'aphalam#
#gaandhiji kalalu kanna swargam#
#nehruuji navabhaarata nirmaaNam#
#ravindruni vandeemataram#
#netaaji vijaya Sankham#
#paThel ukku hrudayam#
#bhagat sing praaNatyaagam#
#alluuri viplava veeratvam#
#indari mahaneeyula tyaagaphalameedeSam#
#mana suviSaala bharatadeSam#
#veeru chuupina baaTalo naDuddaam#
#cheddaam bharatadeSam bhuutalaswargam#
#jananee janmabhuumiScha swargaadapii gariiyasi#


Back to list