Creative works from Telusuna Members

Sankranti panduga

T Vasanta Naidu

పుష్య మాసము లో మన పండుగలు

ప్రతి సంవత్సరము పిల్లలు సంక్రాంతి పండుగ గురుంచి ఎదురు చుస్తూ ఉంటారు, మరి పుస్య మాసము లో వచ్చె సంక్రాంతి పండుగ గురించి చుద్దామా... సంక్రాంతి అంటె కొత్త బట్టలు, చుట్టాళ్ళు, గంగిరెద్దులు, బోగిపళ్ళు, ఇంక ఎన్నెన్నొ చెప్పనక్కరలేదు, అందుకె పిళ్ళలు, పెద్దలు అందరూ ఈ పండుగ గురించి, ఎపుడు వస్తాదా అని అందరూ చూస్తావుంటారు.

మన పండుగల లో కళ్ళ సంక్రాంతి పండుగ నాలుగు రోజుల పండుగ...పుష్య మాసము లో మొట్ట మొదట వచ్చె పందుగ భోగి పండుగ, భోగి పండుగ అంటె, వాన దేవుడు అయిన ఇంద్రుడుని పూజ చేసుకునె పండుగ భోగి పండుగ, ఇంద్ర దెవుడు కరుణించుట వళ్ళ వర్షాలు కలిగి, వర్షాల వళ్ళ పండిన పంటల కనుక, మనము జరుపుకోనె మొట్ట మొదట పండుగ భొగి పండుగ, భోగి రొజున, మొదట చేసె భోగి మంటలు, ఇళ్ళల్లొ పనికిరాని పాత సామన్లు అన్ని తెచ్చి భోగి రోజున, భోగి మంటల్లొ వేస్తారు, మరియు చిన్న పిల్లలు రక రకాల ఆకారాల్లొ చేసిన భోగి పిడకలు వేస్తారు, అరొజు ఉదయమంత, అక్కడె ఉండి, భొగిమంతల చుట్టూ పాడుతూ కాళం గడుపుతారు, అరొజు చిన్న పిలలకి భొగిపళ్ళు పోస్తారు, దెయ్యాళ్ళు దరిచెయ్యకుండ ఉండాలని పిళ్ళలకి భొగిపళ్ళు పోస్తారు

భోగి అయిన మరుచటి రోజు మకర సంక్రాంతి, ఈ రోజు సూర్య దేవుడు ని పూజిస్తారు, ఈ రోజున సూర్య భగవానుడు మకర రాశి లోకి ప్రవేసిస్తాడు, ఈ రోజు నుండి ఉత్తరాయన పుణ్య కాళము వస్తుంది, ఈ రోజున పాలు, కొత్తగ ఇంటికి వచ్చిన దాన్యము తొ చేసిన బియ్యము ఉపయోగించి, పరమాన్నము చేస్తారు, మరియు ఈ రోజున పెద్దల ని పుజిస్తారు, అందుకే దీనిని పెద్దల పండుగ లేద పెద్ద పండుగ అనికూడ అంటారు, ఈరోజున హరిదాసులు వస్తారు, మరియు బుడబుగ్గల వాళ్ళు వస్తారు, మరియు జంగము దేవర కూడ వస్తాడు

మూడవ రోజు కనుమ పండుగ, ఈ రోజు పశువుల కి పండుగ, ఈ రోజున, పశువులకి బాగ నీళ్ళతొ కడిగి, వాటిని పూజ చేస్తారు, ఈ రోజున గంగిరెద్దుల వస్తాయి, బసవన్నతొ నాట్యము చెయిస్తారు, ఇ రోజున కనుమ తోటలోకి వెళ్ళి, చాల సరదాగ ఉంటాది, చాల పల్లెటూరుల్లొ పక్కనున్న ఇసుక దిబ్బల దగ్గర ఇరోజంట పెద్ద ఉత్సవము లాగ జరుగుతుంది, పేకాటలు మరియు ఎన్నెన్నొ, చెప్పనక్కరలెదు


ఇక ఆకరి రోజు, ముక్కణమ, ఈ రోజున ఎవరూ ప్రయాణం చేయరు, ముక్కణుము రోజున కాకి అయిన కదలదు అంటారు మన పెద్దలు, ఈరొజున మినప గుల్లు తొ చేసిన గారెలు తింటారు, ముక్కనుమ రోజున మినుము కొరకాలి అంటారు


#puShya mAsamu lO mana panDugalu#

#prati samvatsaramu pillalu sankrAnti panDuga gurunchi eduru chustU unTAru, mari pusya mAsamu lO vacche sankrAnti panDuga gurinchi chuddAmA... sankrAnti anTe kotta baTTalu, chuTTALLu, gangireddulu, bOgipaLLu, inka ennenno cheppanakkaralEdu, anduke piLLalu, peddalu andarU I panDuga gurinchi, epuDu vastAdA ani andarU chUstAvunTAru.#

#mana panDugala lO kaLLa sankrAnti panDuga nAlugu rOjula panDuga...puShya mAsamu lO moTTa modaTa vacche panduga bhOgi panDuga, bhOgi panDuga anTe, vAna dEvuDu ayina indruDuni pUja chEsukune panDuga bhOgi panDuga, indra devuDu karuNinchuTa vaLLa varshAlu kaligi, varshAla vaLLa panDina panTala kanuka, manamu jarupukOne moTTa modaTa panDuga Bhogi panDuga, bhOgi rojuna, modaTa chEse bhOgi manTalu, iLLallo panikirAni pAta sAmanlu anni tecchi bhOgi rOjuna, bhOgi manTallo vEstAru, mariyu chinna pillalu raka rakAla AkArAllo chEsina bhOgi piDakalu vEstAru, aroju udayamanta, akkaDe unDi, bhogimantala chuTTU pADutU kALam gaDuputAru, aroju chinna pilalaki bhogipaLLu pOstAru, deyyALLu daricheyyakunDa unDAlani piLLalaki bhogipaLLu pOstAru#

#bhOgi ayina maruchaTi rOju makara sankrAnti, I rOju sUrya dEvuDu ni poojistAru, I rOjuna sUrya bhagavAnuDu makara rASi lOki pravEsistADu, I rOju nunDi uttarAyana puNya kALamu vastundi, I rOjuna pAlu, kottaga inTiki vacchina dAnyamu to chEsina biyyamu upayOginchi, paramAnnamu chEstAru, mariyu I rOjuna peddala ni pujistAru, andukE deenini peddala panDuga lEda pedda panDuga anikUDa anTAru, IrOjuna haridAsulu vastAru, mariyu buDabuggala vALLu vastAru, mariyu jangamu dEvara kUDa vastADu#

#mUDava rOju kanuma panDuga, I rOju paSuvula ki panDuga, I rOjuna, paSuvulaki bAga neeLLato kaDigi, vATini pUja chEstAru, I rOjuna gangireddula vastAyi, basavannato nATyamu cheyistAru, i rOjuna kanuma tOTalOki veLLi, chAla saradAga unTAdi, chAla palleTUrullo pakkanunna isuka dibbala daggara irOjanTa pedda utsavamu lAga jarugutundi, pEkATalu mariyu ennenno, cheppanakkaraledu
#

#ika Akari rOju, mukkaNama, I rOjuna evarU prayANam chEyaru, mukkaNumu rOjuna kAki ayina kadaladu anTAru mana peddalu, Irojuna minapa gullu to chEsina gArelu tinTAru, mukkanuma rOjuna minumu korakAli anTAru#

Back to list