Creative works from Telusuna Members

నా తెలుగు వాణికీ నా మల్లె పూదండ!

Durga Prasad Varanasi

నా తెలుగు వాణికీ నా మల్లె పూదండ!

దుర్గాప్రసాదు వారణాసి
(21 జనవరి 2008)

ఆటవెలదులందు నాంధ్రంబు వెలుగొందు
తేట గీతు లందు తెలుగు వెలుగు
సీస పద్యమందు శ్రీనాధు గాంచరా
తెలుగు వెలుగు నెరుగు తెలుగు వాడ!


Back to list


#nA telugu vaaNikI nA malle pUdaMDa!

durgAprasAdu vAraNAsi
(21 janavari 2008)

ATaveladulamdu nAmdhrambu velugondu
tETa gItu lamdu telugu velugu
sIsa padyamamdu SrInAdhu gAmcarA
telugu velugu nerugu telugu vADa!#


Back to list

Back to list