Creative works from Telusuna Members

జయ జయ మాధవ జనార్ధన!

రమాకాంతరావు చాకలకొండ

జయ జయ మాధవ జనార్ధన!
భయ హర, శుభకర, భక్త జనావన! ||జయ జయ||

1. నారాయణ! హరి! నంద నందన,
కరుణా సాగర! కరి కృపాలన!
తిరుమల రమణా! తత్వ విభూషణ!
భూరి కుటుంబ! భక్త పాలన! ||జయ జయ||

2. శ్రీధర! శ్రీకర! సంకట హరణ!
మాధవ! ముకుంద! మధుర మోహన!
మోద ప్రదాత, ముని జన వందన!
సీతా రమణా! శ్రీ గిరి సదన! ||జయ జయ||

3. ధారుణి పోషక! దీన జనావన!
శారద వినుత! సనాతన!
గిరిజ పతి నుత! గరుడ గమన!
వర ప్రదాత! వేంకట రమణా! ||జయ జయ||

రమాకాంతరావు చాకలకొండ February 4, 2008


జయ జయ మాధవ జనార్ధన!
భయ హర, శుభకర, భక్త జనావన! ||జయ జయ||

1. నారాయణ! హరి! నంద నందన,
కరుణా సాగర! కరి కృపాలన!
తిరుమల రమణా! తత్వ విభూషణ!
భూరి కుటుంబ! భక్త పాలన! ||జయ జయ||

2. శ్రీధర! శ్రీకర! సంకట హరణ!
మాధవ! ముకుంద! మధుర మోహన!
మోద ప్రదాత, ముని జన వందన!
సీతా రమణా! శ్రీ గిరి సదన! ||జయ జయ||

3. ధారుణి పోషక! దీన జనావన!
శారద వినుత! సనాతన!
గిరిజ పతి నుత! గరుడ గమన!
వర ప్రదాత! వేంకట రమణా! ||జయ జయ||

రమాకాంతరావు చాకలకొండ February 4, 2008

Back to list