Creative works from Telusuna Members

కంద పద్యం

దుర్గాప్రసాదు వారణాసి

కంద పద్యం

దుర్గాప్రసాదు వారణాసి
(24 ఫిబ్రవరి 2008)

కందము నందలి ఛందము
అందంబులనెల్ల గూర్చి అభిమానముతోన్‌
అందరి మనసుల నచ్చగ
కందము రచియించెదయ్య కంజదళాక్షా!

దాశరథి ఉవాచ:

పందిని పొడిచిన వాడే బంటు
కందము వ్రాసిన వాడే కవి

(పంది అంటే వీధుల్లో విహరించే మురికి పంది కాదు. వరాహం, అడవి పంది అన్న మాట! పులినీ, సింహన్ని చంపగలమేమో గానీ, వరాహమును ఎదుర్కోవటమెంతో దుష్కరము.)


#kanda padyam

durgAprasAdu vAraNAsi
(24 phibravari 2008)

kandamu namdali Chandamu
amdambulanella goorci abhimAnamutOn
amdari manasula naccaga
kamdamu raciyimcedayya kamjadaLAkshA!

dASarathi uvAca:

pamdini poDicina vADE bamTu
kamdamu vrAsina vADE kavi

(pamdi amTE vIdhullO viharimcE muriki pamdi kAdu. varAham, aDavi pamdi anna mATa! pulinI, simhanni campagalamEmO gAnee, varAhamunu edurkOvaTamentO dushkaramu.)#

Back to list