Creative works from Telusuna Members

మేమెవ్వరము తండ్రీ?

దుర్గాప్రసాదు వారణాసి

మేమెవ్వరము తండ్రీ?

దుర్గాప్రసాదు వారణాసి
(29 ఫిబ్రవరి 2008)

జగతి నెల్ల తిరిగి ప్రగతి నొందగ గోరు
విహిత మానవులము విష్ణు మూర్తి!
మమ్ము మేమెరుంగు మార్గంబు నదియేమి?
తెలుపుమో రమేశ! తిరుమలేశ!


#mEmevvaramu tanDrI?

durgAprasAdu vAraNAsi
(29 phibravari 2008)

jagati nella tirigi pragati nomdaga gOru
vihita mAnavulamu vishNu moorti!
mammu mEmerumgu mArgambu nadiyEmi?
telupumO ramESa! tirumalESa!#

Back to list