Creative works from Telusuna Members
తేనె లొల్కుకో మలిమన తెలుగు మాత!
రఘువర్మ బసవరాజు
తే.గీ|| తేనె లొల్కుకో మలిమన తెలుగు మాత!
ముద్దు లొలుకు పాపాయినవ్వు, సుమ బాల,
మత్తు కలిగించు జవరాలి మదిర చూపు
నన్ని యుకవిత కర్హమౌ ననుట నిజము!
#maa telugu talliki mallepU daMDaa#
Back to list