Creative works from Telusuna Members

సౌమ్య సుమ పరిమళ బిళ్ళ సబ్బు నేను

రఘువర్మ బసవరాజు

సదస్సు మిత్రులార,

గరికపాటి సుబ్బు గారడిగినట్లు "కాదేదీ కవిత కనర్హమని", "సబ్బు బిళ్ళ" పద్యం సరదా గా "రాసి" మీ పై "రుద్ద" చిన్ని యత్నమిది!

తే.గీ||సౌమ్య సుమ పరిమళ బిళ్ళ సబ్బు నేను
మేని యందాలు మెరపించు వెలుగు నేను
మానవుల సేవకై బుట్టి మట్టి గలుతు
నరిగి కరిగి పోదు నరుల తృప్తి పరచి

రఘువర్మ బసవరాజు


#maa telugu talliki mallepU daMDaa#

Back to list